|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొడత నా**క అంటూ బూతుల‌తో రెచ్చిపోయిన ర‌వితేజ !

Published: 29-10-2025, 1:02 AM
కొడత నా**క అంటూ బూతుల‌తో రెచ్చిపోయిన ర‌వితేజ !

రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో రవితేజ, హీరోయిన్ శ్రీ లీల పాత్ర గురించి మాట్లాడుతూ బూతు పదాలు వాడటం చర్చనీయాంశంగా మారింది. ఆమె పాత్ర ఊర మాస్‌గా ఉంటుందని ఆయన వివరించారు.

Key Points

1

రవితేజ కొత్త సినిమా 'మాస్ జాతర' ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది.

2

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

4

ఈ చిత్రంలో రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించనున్నారు, సినిమా నిడివి 160 నిమిషాలు.

మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే ఇండస్ట్రీలో ఎదిగాడు రవితేజ. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే అలాంటి మాస్ మహారాజ రవితేజ ఈ మధ్యకాలంలో హిట్ లేక కాస్త డీలా పడిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి హీరోయిన్ శ్రీ లీలతో సందడి చేయనున్నాడు రవితేజ. ఇక రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర వస్తోంది. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

దీనికి సూర్య స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. శ్రీ లీల పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా శ్రీ లీల రోల్ ఉంటుందని వెల్లడించారు. ఆమెకు ప్రత్యేకంగా స్లాంగ్ ఉంటుందని కూడా వివరించారు. ఊర మాస్ పాత్రలో శ్రీ లీల నటించిందని రవితేజ స్పష్టం చేశారు. కొడతా కొడత నా******క అన్న రేంజ్ లో శ్రీ లీల పాత్ర ఉంటుందని బూతు రూపంలో రవితేజ చెప్పుకొచ్చాడు. ధమాకా తరహాలో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేశారు. కాగా ఈ సినిమాలో రవితేజ పోలీస్ గెటప్ లో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపు 160 నిమిషాల పాటు ఉండనుంది. క్లిక్

శ్రీ లీల పాత్రపై రవితేజ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్: సూర్య ప్రత్యేక అతిథి

రవితేజ వివాదాస్పద వ్యాఖ్యలు సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చాయని చెప్పొచ్చు. ధమాకా లాంటి హిట్ అవుతుందని అంచనా వేస్తున్న ‘మాస్ జాతర’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.