|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శింబు @ అరసన్

Published: 07-10-2025, 6:46 PM
శింబు @ అరసన్

హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి ‘అరసన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నార్త్ చెన్నై గ్యాంగ్‌స్టర్ డ్రామాలో హీరోయిన్లుగా సమంత, సాయిపల్లవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది.

Key Points

1

శింబు 49వ చిత్రానికి 'అరసన్' టైటిల్ ఖరారు.

2

దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్‌. థాను.

4

సమంత, సాయిపల్లవి హీరోయిన్ల రేసులో; సంగీతం అనిరుధ్.

శింబు ‘అరసన్’ టైటిల్ ఖరారు!

హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్  కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కలైపులి ఎస్‌. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్‌ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అని టాక్‌. ఈ నెలలోనే రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్‌.

శింబు కెరీర్‌లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్‌లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి అనిరుధ్‌  సంగీతం అందిస్తార ని కోలీవుడ్‌ టాక్‌. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నార్త్ చెన్నై గ్యాంగ్‌స్టర్ డ్రామా

హీరోయిన్ల వేట, సంగీతం అనిరుధ్

శింబు కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన ఈ 49వ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘అరసన్’ షూటింగ్ ప్రారంభమై మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.