|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్విమ్ వేర్ లో డోస్ పెంచిన హాట్ బ్యూటీ సుప్రీత… ఈ ఫోటోలు చూస్తే!

Published: 08-07-2025, 9:09 AM
స్విమ్ వేర్ లో డోస్ పెంచిన హాట్ బ్యూటీ సుప్రీత... ఈ ఫోటోలు చూస్తే!

టాలీవుడ్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత నాడు, తన హాట్ స్విమ్‌వేర్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె సినిమా రంగ ప్రవేశం చేయబోతోంది.

Key Points

1

సుప్రీత నాడు స్విమ్‌వేర్‌లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.

2

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4

సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సుప్రీత నాడు హాట్ ఫోటోలు

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha vani) కూతురు సుప్రీత (Supritha Naidu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలు చేయకముందే… హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో… ఫోటోలు అలాగే వీడియోలు పెడుతూ.. యూత్ ను ఆకట్టుకుంటోంది. అంతే కాదు త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అమరదీప్ చౌదరితో (Amardeep Chowdhury) కలిసి ఈ అందాల తార సినిమా కూడా చేయబోతోంది.

ఈ సినిమాతోనే తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ కూడా ఇస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా స్విమ్మింగ్ చేస్తూ.. హాట్ ఫోటోలను వదిలింది నటి సుప్రీత. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది నటి సుప్రీత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఎన్నడు లేని విధంగా స్విమ్ సూట్ వేసి… తన అందాలను ఆరబోసింది.

సోషల్ మీడియాలో వైరల్

బ్లాక్ వ్యూ, సైడ్ ఫోజు అలాగే ఫ్రంట్ యాంగిల్ లో ఫోటోలు దిగింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. ఇంత అందం ఎక్కడ దాచావ్ అంటూ కామెంట్స్ చేసారు. నటి సురేఖ వాణితో పాటు ఇప్పుడు కూతురు సుప్రీత కూడా హాట్ ఫొటోలతో రెచ్చిపోతుందని అంటున్నారు.

త్వరలోనే సినిమా ఎంట్రీ

A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9)

సుప్రీత నాడు యువతను ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అందాలను ప్రదర్శిస్తూ ఉంది. ఈ ఫోటోలతో ఆమె మరింత పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.