|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tere Ishk Mein Trailer: ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్‌ వచ్చేసింది!

Published: 14-11-2025, 12:17 PM
Tere Ishk Mein Trailer: ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్‌ వచ్చేసింది!

కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీలో కృతి సనన్ హీరోయిన్. నవంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Key Points

1

ధనుశ్ నటించిన బాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'తేరే ఇష్క్ మే' ట్రైలర్ రిలీజ్ అయింది.

2

ఈ సినిమాలో ధనుశ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా, కృతి సనన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.

4

సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

‘తేరే ఇష్క్ మే’ ట్రైలర్ హైలైట్స్

కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్ ‌ లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే . ఈ మూవీకి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు . 2023 లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్ ‌ తో దూసుకెళ్తున్నారు .

తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్ ‌ ను రిలీజ్ చేశారు . ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్ ‌ గా కనిపించనుంది . ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ ‌ ఈ మూవీలో ఎయిర్ ‌ ఫోర్స్ ‌ కమాండర్ ‌ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది . లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్ ‌ మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది . ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం , తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది . ఈ మూవీని టీ సిరీస్ ‌ బ్యానర్ ‌ లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ , భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు .

ధనుశ్, కృతి సనన్ పాత్రలు

విడుదల తేదీ & నిర్మాణ వివరాలు

ధనుశ్, కృతి సనన్ కాంబినేషన్, ఆకట్టుకునే ట్రైలర్, యాక్షన్-రొమాన్స్ కలయికతో ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 28న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.