|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయిన నభా నటేష్.. రెండు కళ్లు సరిపోవట్లేదంటూ నెటిజన్స్ కామెంట్స్

Published: 09-06-2025, 3:55 AM
పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయిన నభా నటేష్.. రెండు కళ్లు సరిపోవట్లేదంటూ నెటిజన్స్ కామెంట్స్

టాలీవుడ్ నటి నభా నటేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపించే ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Key Points

1

నభా నటేష్ తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

2

పదహారణాల తెలుగు అమ్మాయిలా చీర, జడ, గాజులతో ఆకట్టుకుంది.

4

నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.

నభా నటేష్ తాజా ఫోటోలు

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పదహారణాల తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని, జడ అల్లుకుని, గాజులు వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ అందం తరించడానికి రెండు కళ్లు సరపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అయిన చిత్రాలు

A post shared by Nabha Natesh (@nabhanatesh)

నెటిజన్ల ప్రతిస్పందన

Nabha Natesh Photo Gallery

నభా నటేష్ యొక్క ఈ సాంప్రదాయిక లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె అందం అందరినీ మెస్మరైజ్ చేసింది అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.