|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నగరంలో ఒక రాత్రి’ అంటూ ఘాటు ఫొటోలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

Published: 26-06-2025, 11:51 PM
‘నగరంలో ఒక రాత్రి’ అంటూ ఘాటు ఫొటోలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

తెలుగు సినిమా నటి ప్రగ్యా జైస్వాల్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నగరంలో ఒక రాత్రి’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఘాటు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కంచె, అఖండ వంటి విజయవంతమైన సినిమాలలో నటించిన ప్రగ్యా, ఇప్పుడు ఈ ఫొటోలతో మరోసారి హైలైట్ అయ్యింది.

Key Points

1

ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు ఫొటోలు పోస్ట్ చేసింది.

2

బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది.

4

కంచె, అఖండ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.

ప్రగ్యా జైస్వాల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

విరాట్టు అనే తమిళ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం కంచె చిత్రానికి ఉత్తమ నటిగా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే టిటూ ఎంబీఏ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అలాగే ఆచారి అమెరికా యాత్రం, నక్షత్రం, అఖండ, మిర్చి లాంటి కుర్రాడు, ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, జయ జానకి నాయక, భారత పుత్రుడు, ఖేల్ ఖేల్ మహారాజ్, వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల్ని అలరించే పనిలో బిజీగా ఉంది.

కంచె సినిమాలో అద్భుతమైన నటనకు ఈ బ్యూటీకి 63 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. అలాగే అఖండ సినిమాకు కూడా 10 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఉత్తమ నటిగా లభించింది. ఈమె సినిమాల్లోనే మాత్రమే కాకుండా.. మోడల్‌గా పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా కూడా వ్యవహరించింది. ఇక షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పంచుకుంది. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫొటోలు పంచుకుంది. థైస్ కనిపించేలా ప్రగ్యా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ఈ ఫొటోలకు ‘నగరంలో ఒక రాత్రి’ అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. instagram link

బ్లాక్ డ్రెస్‌లో ఆకర్షణీయంగా

సినిమా జర్నీ

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ ఘాటు ఫొటోలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.