|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Reality Show: బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. ప్రారంభం ఎప్పుడంటే?

Published: 31-07-2025, 9:47 AM
Bigg Boss Reality Show: బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. ప్రారంభం ఎప్పుడంటే?

బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన బిగ్ బాస్ రియాలిటీ షో 19వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ మళ్ళీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ ప్రారంభ తేదీ, ప్రసార వివరాలను తెలుసుకుందాం.

బిగ్ బాస్ షో ప్రారంభ తేదీ

బుల్లితెర ప్రియులను అలరించే బిగ్ ‌ బాస్ ‌ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది . ఇప్పటికే హోస్ట్ ‌ గా మరోసారి ఆ స్టార్ ‌ హీరోనే అలరించనున్నారు . ఈ బిగ్ ‌ బాస్ షోకు ఆడియన్స్ ‌ లో విపరీతమైన క్రేజ్ ‌ ఉంది . ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది . హిందీలో బిగ్ ‌ బాస్ ‌ సీజన్ -19 కు సమయం ఆసన్నమైంది . ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ ‌ స్టార్ ‌ ప్రకటించింది .

ఆగస్టు 24 నుంచి బిగ్ ‌ బాస్ ‌-19 సీజన్ ‌ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది . సల్మాన్ ఖాన్ ‌ హోస్ట్ ‌ గా ఈ సీజన్ ‌ అభిమానులను అలరించనుంది . ఇ ‍ ప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ‌ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది . ఈ రియాలిటీ షో జియో హాట్ ‌ స్టార్ ‌ తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది .

హోస్ట్ గా సల్మాన్ ఖాన్

రెమ్యునరేషన్ ‌ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్ ..

ప్రసార వివరాలు మరియు రెమ్యునరేషన్

అయితే ఈ ఏడాది సీజన్ ‌ కు సల్మాన్ ‌ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు . ఈ ఏడాది వీకెండ్‌కు రూ.8 – 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్‌ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం .

బిగ్ బాస్ షో అభిమానులకు మరో సీజన్ సిద్ధమైంది. సల్మాన్ ఖాన్ తో ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. ఆగష్టు 24 నుండి ప్రారంభం కానున్న ఈ షోను మిస్ చేయకండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.