|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్.. డైరెక్టర్ కూడా అతనే.. సోషల్ మీడియా ట్రెండింగ్.. తెలుగులోనూ

Published: 29-10-2025, 1:13 PM
ఇవాళ ఓటీటీలో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్.. డైరెక్టర్ కూడా అతనే.. సోషల్ మీడియా ట్రెండింగ్.. తెలుగులోనూ

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన తాజా సూపర్ హిట్ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ఇడ్లీ కొట్టు) నేడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సత్తా చాటిన ఈ హార్ట్ టచింగ్ మూవీని ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Key Points

1

ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కడై' (తెలుగులో ఇడ్లీ కొట్టు) నేడు ఓటీటీలో స్ట్రీమింగ్.

2

ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 29) ఓటీటీలో విడుదలై, అభిమానులను ఆకట్టుకుంటోంది.

4

మురళీ తన తండ్రి ఇడ్లీ కొట్టును ఏం చేశాడనేది, అతని జీవిత ప్రయాణం సినిమాలోని ముఖ్యాంశం.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఓటీటీలోకి

ఇవాళ ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దూసుకొచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓటీటీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

‘ఇడ్లీ కడై’ కథాంశం ఏంటి?

డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ, వైవిధ్యమైన యాక్టింగ్ తో అదరగొడుతున్నాడు హీరో ధనుష్. వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇప్పుడు తన సొంత డైరెక్షన్ లో హీరోగా చేసి మరో హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమానే ‘ఇడ్లీ కడై’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. థియేటర్లలో సత్తాచాటిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇవాళ (అక్టోబర్ 29) ఓటీటీలో రిలీజైంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

కానీ అందుకు శివకేశవులు ఒప్పుకోడు. దీంతో తన జీవితం కోసం బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ బిజినెస్ పార్ట్ నర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ మురళి తండ్రి చనిపోవడంతో తిరిగి గ్రామానికి వస్తాడు. మళ్లీ మురళీ విదేశాలకు వెళ్లాడా? తండ్రి ఇడ్లీ కొట్టును ఏం చేశాడన్నది మిగతా కథ.

ధనుష్ తన డైరెక్షన్ టాలెంట్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘ఇడ్లీ కొట్టు’ సినిమా కుటుంబ విలువలు, భావోద్వేగాలతో నిండిన ఒక విభిన్న కథాంశంతో ఓటీటీ ప్రేక్షకులను అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.