|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

DPIFF 2025: కల్కి సినిమాకి అవార్డు.. ఘనంగా జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2025

Published: 01-11-2025, 7:19 AM
DPIFF 2025: కల్కి సినిమాకి అవార్డు.. ఘనంగా జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2025

DPIFF 2025: దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2025 ముంబయిలో అట్టహాసంగా జరిగింది. కల్కి 2898 ఏడీ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకోగా, స్త్రీ 2 బెస్ట్ మూవీగా నిలిచింది. కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌లకు ఉత్తమ నటుడు, నటి అవార్డులు దక్కాయి. పలు వెబ్ సిరీస్‌లకు కూడా పురస్కారాలు లభించాయి.

Key Points

1

DPIFF 2025 ముంబయిలో అట్టహాసంగా జరిగింది.

2

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కల్కి 2898 ఏడీ అవార్డు గెలుచుకుంది.

4

బెస్ట్ మూవీగా స్త్రీ 2, వెబ్ సిరీస్‌లకు కూడా పురస్కారాలు దక్కాయి.

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విశేషాలు

DPIFF 2025: దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2025 వేడుక అట్టహాసంగా జరిగింది. (DPIFF 2025)ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఏ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్‌ ఆర్యన్‌, ఉత్తమ నటిగా కృతిసనన్‌ ఎంపికయ్యారు. ఆలాగే, బెస్ట్ మూవీగా స్త్రీ 2 సినిమా, ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కల్కి 2898 ఏడీ అవార్డులు అందుకున్నాయి. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. వెబ్‌ సిరీస్‌లలో ప్రతిభ కనబరిచినవారికి కూడా పురస్కారాలు దక్కాయి.

కల్కి 2898 ఏడీ, స్త్రీ 2 కు అవార్డుల పంట

Vishnu Priya: నెట్ లో వీడియో లీక్.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. మా తాతయ్య కాల్ చేసి..

ఉత్తమ నటుడు, నటి, వెబ్ సిరీస్ అవార్డుల విజేతలు

అవార్డుల అందుకున్న వారి వివరాలు:

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సినీ తారలు, సాంకేతిక నిపుణులు పలు అవార్డులు గెలుచుకున్నారు. భారతీయ సినిమా, వెబ్ సిరీస్‌లలోని అత్యుత్తమ ప్రతిభకు ఈ వేదిక గుర్తింపునిచ్చింది. విజేతలందరికీ అభినందనలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.