|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Little Hearts : ఆ ఫోటోలు లీక్‌.. “కాత్యాయని”పై ట్రోలింగ్‌ !

Published: 09-10-2025, 7:24 PM
Little Hearts : ఆ ఫోటోలు లీక్‌.. "కాత్యాయని"పై ట్రోలింగ్‌ !

లిటిల్ హార్ట్స్ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమాలోని “కాత్యాయని” పాట ఎంత పాపులర్ అయిందో, హీరోయిన్ శివానీ నాగారంపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. బ్లాక్ శారీలో ఆమె ఫోటోలు లీక్ అవ్వడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

Key Points

1

లిటిల్ హార్ట్స్ సినిమా విజయవంతమై, ETV విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

2

"కాత్యాయని" పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉంది.

4

బ్లాక్ శారీలో ఆమె ఫోటోలు లీక్ అవ్వడంతో దారుణమైన కామెంట్లు.

లిటిల్ హార్ట్స్ విజయగాథ: కాత్యాయని పాట సృష్టిస్తున్న సంచలనం

దిశ‌, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ సినిమాలోని “కాత్యాయని” అనే పాటను పాడుతున్నారు. ఈ పాట జనాల్లోకి బాగానే వెళ్లింది. మౌళి, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, సత్య కృష్ణ కీలక పాత్రలో నటించిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాకు సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోనిదే “కాత్యాయని” పాట. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా, కోట్ల వర్షం కురిపించింది.సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీన ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఇందులో కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శివానీ నాగారంపై ట్రోలింగ్ జరుగుతోంది. రెండు సినిమాలు హిట్ కాగానే అందాలు ఆరబోస్తోందని ఆమె ఫోటోలపై దారుణంగా బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు కొంతమంది. ముఖ్యంగా బ్లాక్ సారీలో తన నడుము, ఎద‌ అందాలు కనిపించేలా మెరిసింది కాత్యాయని. దీంతో ఆమెపై దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. రెండు సినిమాల్లో పాపులర్ కాగానే, గేట్లు మొత్తం తెరిచి అందాలను అరబోస్తోందని, ఇదెక్కడి రోగం అంటూ కొంతమంది మండిపడుతున్నారు. అందాలు ఆరబోయడం తగ్గించుకోవాలని సూచనలు చేస్తున్నారు. డబ్బుల కోసం అందాలను చూపించడం దారుణమని మరి కొంతమంది అంటున్నారు. ఛాన్సుల కోసం సినిమా హీరోయిన్లు ఇలానే చేస్తార‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు.

హీరోయిన్ శివానీ నాగారంపై ట్రోలింగ్ ఎందుకు?

బ్లాక్ శారీ ఫోటోలు లీక్: నెటిజన్ల ఆగ్రహం

“లిటిల్ హార్ట్స్” సినిమా విజయం, “కాత్యాయని” పాట పాపులారిటీ ఒకవైపు, మరోవైపు హీరోయిన్ శివానీ నాగారం ఫోటోల లీకేజీ, దానిపై తీవ్ర ట్రోలింగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా విజయం వెంట వచ్చిన ఈ వివాదం పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.