|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నైటీలో శివానీ: కంఫర్ట్ అంటే ఇదేనా? సంచలన విషయాలు వెల్లడి!

Published: 16-02-2026, 2:35 AM
నైటీలో శివానీ: కంఫర్ట్ అంటే ఇదేనా? సంచలన విషయాలు వెల్లడి!
  • శివానీ నాగారం ‘లిటిల్ హార్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
  • హే బగవాన్ సినిమాలో నైటీ సీన్లో నటించడం ఆమెకు కొత్త అనుభవం.
  • మొదటిసారి నైటీ వేసుకోవడం చాలా కంఫర్ట్‌గా అనిపించిందని శివానీ తెలిపింది.
  • నైటీ తనకు బెస్ట్ కాస్ట్యూమ్ అని శివానీ పేర్కొనడం విశేషం.

శివానీ నాగారం ‘హే బగవాన్’ సినిమాలో నైటీ సీన్‌లో నటించింది. ఈ సందర్భంగా ఆమె నైటీ గురించి తన అనుభవాలను పంచుకుంది. మొదటిసారి నైటీ వేసుకోవడం చాలా కంఫర్ట్‌గా అనిపించిందని ఆమె తెలిపింది.

నైటీ గురించి శివానీ ఏమన్నారంటే?

Shivani Nagaram: లిటిల్ హార్ట్ సినిమాతో కుర్రకారు గుండెల్లో కొలతలు వేసుకుని మరీ గూడు కట్టేసుకుంది శివానీ నాగారం. ఆ సినిమాలె శివాని చేసిన పర్ఫామెన్స్ కి టాలీవుడు ప్రముఖల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఒక్క సారిగా తన రేంజ్ పెంచేంసింది. తాజాగా సుహాస్ హీరోగా హే బగవాన్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంర్భంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాత్యాయిని జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆ పాత్ర కోసం ఎప్పుడూ చేయలేని పనులు కూడా చేయాల్సి వచ్చిందని. అందులో నైటీ వేసుకోవడం కూడా ఒకటని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కాత్యాయిని నైటీ సీన్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే..

Read also- Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ ఈసారి స్టార్ మాలో రాదా..? కారణం ఇదే..?

కాత్యాయని పాత్రలో శివానీ నాగారం

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె నైటీ గురించి అందులో ఉన్న కంఫర్ట్ గురించి చెప్పుకొచ్చారు. తనకు ఇప్పటి వరకూ నైటీ వేసుకోవడం రాదని మొదటి సారిగా ఈ సినిమాలోనే వేసుకున్నాన్నారు. అంతే కాకుండా తనకు నైటీ సైజు కావాలని దర్శకుడిని అడగ్గా.. అలాంటివి ఏమీ ఉండవని సమాధానమిచ్చారన్నారు. అయితే తన తల్లి దగ్గరకు వెళ్లి ఈ రోజు నైటీ వేసుకురమ్మన్నారు, అని చెప్పగా ముందు సీరియస్ అయ్యారని, తర్వాత విషయం తెలుసుకుని పింక్ నైటీ ఇకటి ఇచ్చి దానికి మేచింగ్ పర్పుల్ చున్నీ కూడా ఇచ్చారన్నారు. నైటీ అనుభవం గురంచి తన ప్రెండ్స్ చెపితే వినడమే తప్ప తనకు ఆ అనుభవం లేదని, మొదటి సారి వేసుకున్నాకా దానిలో ఉన్న కంఫర్ట్ వర్ణనాతీతం అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇదే నైటీ ఇప్పటి వరకూ తన బెస్ట్ కాస్టూమ్ గా కూడా ఉందన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోకూడా తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు.. నైటీ కాత్యాయని .. అందులో మీరు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బెస్ట్ కాస్ట్యూమ్ ఇదేనన్న శివానీ

Read also- Raveena Tandon: ఆ దర్శకుడి భార్యకు కాల్ చేసి సారీ చెప్పిన రవీనా టాండన్!.. ఎందుకంటే?

శివానీ నాగారం నైటీ అనుభవం గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆమె నైటీలో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.