|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్ హీరోయిన్, నిర్మాతతో సీక్రెట్ ఎఫైర్! ఇంతకాలానికి అసలు నిజం బట్టబయలు!!

Published: 19-01-2026, 1:15 AM
షాకింగ్: టాలీవుడ్ హీరోయిన్, నిర్మాతతో సీక్రెట్ ఎఫైర్! ఇంతకాలానికి అసలు నిజం బట్టబయలు!!
  • సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, హీరోలు ప్రేమలో పడటం కామన్.
  • కొంతమంది హీరోయిన్లు నిర్మాతల‌తో ఎఫైర్లు పెట్టుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
  • నోరా ఫతేహి ఒక నిర్మాతతో రిలేషన్ లో ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది.
  • నోరా ఫతేహి బాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది.

టాలీవుడ్లో హీరోయిన్లు, నిర్మాతల మధ్య ఎఫైర్లు సర్వసాధారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నోరా ఫతేహి అనే హీరోయిన్ ఒక నిర్మాతతో రిలేషన్ లో ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మరింత సమాచారం కోసం చదవండి.

హీరోయిన్, ప్రొడ్యూసర్ మధ్య ప్రేమాయణం?

Tollywood Heroine: సినీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, ఏఫైర్లు కామన్.. కొన్ని జంటలు మాత్రం తమ ప్రేమని జీవితాంతం కొనసాగించాలని అనుకుంటారు. దాంతో పెళ్లి పీటల వరకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. అయితే అన్ని జంటలు కూడా తమ దాంపత్య జీవితాన్ని సాఫీగా సాగించలేదు అన్న విషయాన్ని ఈ మధ్య బాగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు ఎక్కువయ్యారు.. అంతేకాదు హీరోయిన్లు హీరోలతో మాత్రమే కాదు. ప్రొడ్యూసర్లతో కూడా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని గతంలో చాలా వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం నడిపిస్తున్న హీరోయిన్ ఎవరు? ఈ వార్తలు పై ఆ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

హీరోయిన్లు, ప్రొడ్యూసర్ల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ప్రేమలో పడిపోతుంటారు. ఆ నిర్మాత బ్యానర్ పై వస్తున్న సినిమాలలో ఆమె హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు హీరోయిన్లు నిర్మాతలతో ఎఫైర్లు పెట్టుకున్నారు అంటూ ఈమధ్య వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయితే హీరోయిన్లు మాత్రం ఆ వార్తలకు ఎక్కడ స్పందించలేదు.. మరో హీరోయిన్ ప్రొడ్యూసర్ తో రిలేషన్ లో ఉందంటూ ఓ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించిన నోరా ఫతేహి.. కెనడాకు చెందిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి, కిక్ 2 వంటి పాన్ ఇండియా సినిమాల్లో ఐటెం సాంగ్ లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేయడంతో పాటుగా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తుంది.. నిర్మాత తో రిలేషన్ లో ఉంది అంటూ ఈమె గురించి వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ మె రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం..

నోరా ఫతేహి గురించిన వార్తలు

నోరా ఫతేహి గురించి అందరికి తెలుసు. ఫారిన్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ, హాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో నోరా ఫతేహికి రిలేషన్ ఉందంటూ కొద్ది రోజులుగా పో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐదేళ్ల క్రితం రెడిట్ వేదికగా మొదలైన ఒక థ్రెడ్ తాజాగా టిక్‌టాక్‌లో మళ్లీ వైరల్‌గా మారింది.. -సిరీస్ బ్యానర్ నుంచి వరుసగా స్పెషల్ సాంగ్ అవకాశాలు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఈ రూమర్స్ పై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించినట్లు తెలుస్తుంది.. సింపుల్ కానీ సార్కాస్టిక్ రిప్లై నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు ఇదే పర్ఫెక్ట్ అండ్ సాలిడ్ కౌంటర్ అంటూ నోరా ను చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికైతే వీరిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని ఆమె చెప్పకనే చెప్పేసింది. మరి ఇకమీదటైనా ఈ రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి.. ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. దిల్‌బర్, ఓ సాకీ సాకీ, నాచే నాచే వంటి సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్‌తో ఆమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.. ఈమె ప్రస్తుతం వరసగా స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని అందుకుంటూ వస్తుంది.. పోతే నోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగోడుతూ వస్తుంది..

నిర్మాతతో రిలేషన్ పై నోరా రియాక్షన్ ఏమిటి?

Big News: Bhushan Kumar and #NoraFatehi affair has once again grabbed headlines. It is being heard that T-Series owner Bhushan Kumar is having an affair with Nora Fatehi, but neither of them has confirmed this yet pic.twitter.com/ybpKObYbWN

— Jasmin (@Jasmincinema) January 18, 2026

నోరా ఫతేహి నిర్మాతతో రిలేషన్ లో ఉందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.