|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రికార్డ్ బ్రేకింగ్ స్ట్రీమింగ్! ఎక్కడో తెలుసా?

Published: 02-04-2026, 11:35 AM
శ్రీవిష్ణు 'మృత్యుంజయ్‌' ఓటీటీ రికార్డ్ బ్రేకింగ్ స్ట్రీమింగ్! ఎక్కడో తెలుసా?
  • శ్రీవిష్ణు నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్‌’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం!
  • మార్చి 6న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.
  • ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మృత్యుంజయ్‌’ మూవీ.
  • మిస్టరీ కేసు ఛేదనలో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్!

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో ఆశించినంతగా అలరించలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉంది.

ఓటీటీలోకి ‘మృత్యుంజయ్‌’ మూవీ!

Mrithyunjay OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్‌(Mrithyunjay OTT)’. శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్స్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు నెల రోజుల తరువాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మృత్యుంజయ్‌’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చేసుతున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, థియేటర్స్ లో ఆశించిన ఫలితం దక్కించుకోని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.ఇక కథ విషయానికి వస్తే, ఒక మిస్టరీ కేసును ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

థియేటర్లలో ఆడని సినిమా.. ఓటీటీలో హిట్టేనా?

మొత్తానికి శ్రీవిష్ణు మృత్యుంజయ్ ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.